Posts

Showing posts from September, 2021

చెడ్డ అలవాట్లను ఎలా మానాలి అనుకుంటున్నారా?

Image
  చెడ్డ అలవాట్లను ఎలా మానాలి   అనుకుంటున్నారా ? AWAKEN THE GIANT WITHIN . ఇది ఒక బుక్ పేరు , ఇది రాసినది TONY ROBBINS ఆయన పూర్తి పేరు ANTONY JAY ROBBINS . ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్ . ఈ పుస్తకం ద్వారా మన జీవితం లో ముఖ్యమైన నిర్ణయాలను మన నమ్మకాల ద్వారా పాజిటివ్ మార్పులు ఎలా తీసుకురావాలి . మనం అనుకున్న మార్గంలో ఎలా ప్రయాణించాలి . మన నిర్ణయాల మీద ఎలా నిలబడాలి . మనం అనుకున్న పనులని ఎలా సాదించాలి . మనకి ఎదురైయ్యే సమస్యలను ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు నేర్చుకోవచ్చు . కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం . 1. మన జీవితం లో మనం తీసుకున్న నిర్ణయాలకు మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి . ఒకసారి ఆలోచించండి మన జీవితంలో మార్పు రావాలి అని చివరిసారిగా ఎప్పుడు అనుకోని ఉంటాం ? బహుశా న్యూ ఇయర్ రోజు అనుకుంట , ఈ రోజు నుండి నేను అన్ని మానేస్తాను మంచి పనులే చేస్తాను అని , డ్రింకింగ్ , స్మోకింగ్ చెయ్యను అని అండ్ బరువు తగ్గుతానని ఎన్నో అనుకుంటాం కదా ? కానీ అనుకున్నవన్నీ ఫాలో అవుతున్నామా మరి ? రై...