Posts

System లో డౌన్లోడ్ చేసిన videos అండ్ images ని మెమరీ లోకి పంపలేకపోతున్నారా? ఐతే Google Drive లోకి పంపండి ఇలా.

Image
  System లో డౌన్లోడ్ చేసిన videos అండ్ images ని మెమరీ లోకి పంపలేకపోతున్నారా ? ఐతే Google Drive లోకి పంపండి ఇలా . 1. Google పేజీ ఓపెన్ చెయ్యండి . 2. అందులో right side 9 డాట్స్ బాక్స్ లాగా ఉంటది దాని మీద క్లిక్ చేసి Drive సెలెక్ట్ చెయ్యండి . 3. Google Drive పేజీ ఓపెన్ అవుతది , అందులో signin అవ్వాలి మీ Gmail ID తో . 4. left side " New " అని ఆప్షన్ అని ఉంటది దానిమీద క్లిక్ చెయ్యండి .                                                 5. File Upload  మీద క్లిక్ చెయ్యండి . 6. మీ ఫైల్ సెలెక్ట్ చేస్కోండి . open కొట్టి upload చెయ్యండి . 7. file upload అవుతది . 8. దానిని తరువాత మీ ఫోన్ లో Google Drive ఓపెన్ చేసి డౌన్లోడ్ చేస్కోండి .  

YouTube వీడియోస్ డౌన్లోడ్ చెయ్యడం ఎలాగో తెలుసా ? చాలా సులభం కింది steps ఫాలో అవ్వండి.

Image
  YouTube వీడియోస్ డౌన్లోడ్ చెయ్యడం ఎలాగో తెలుసా ? చాలా   సులభం కింది steps ఫాలో అవ్వండి . 1. Google Chrome లేదా ఏదైనా బ్రౌసర్ open చెయ్యండి . 2. అందులో Google  పేజీ ఓపెన్ చెయ్యండి . ఇలా కింద చూపించిన లాగా ఓపెన్ అవుతుంది . 3. youtube  ఓపెన్ చేసి కావలసిన వీడియో ఓపెన్ చెయ్యండి , పైన దాని URL Link  ఉంటుంది అది copy చేస్కోండి . copy చెయ్యడం తెలుసుకదా ! ఎలాగంటే ఆ link మీద క్లిక్ చెయ్యగానే సెలెక్ట్ అవుతుంది అంటే బ్లూ కలర్ లో సెలెక్ట్ అవుతుంది , దాని మీద మౌస్ curser right క్లిక్ చెయ్యండి , ఒక లిస్ట్ బాక్స్ ఓపెన్ అవుతది అందులో copy అని ఉంటది దాని మీద క్లిక్ చెయ్యగానే copy అవుతది . లేదా మీ keyboard లో Ctrl పట్టుకొని C ప్రెస్ చెయ్యండి copy అవుతది . కాపీ చేసుకున్నారు కదా ఇప్పుడు next స్టెప్ కి వెళ్దాం . 4. అదే బ్రోసేర్ లో New Tab ఓపెన్ చెయ్యాలి . అదెలాగా అంటారా ! పైన యూట్యూబ్ పక్కన (+) అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చెయ్యాలి New Tab   ఓపెన్ అవుతది అంటే ఇంకొక గూగుల్ పేజీ అన్నమాట . 5. అందులో " y2m

మీరే సొంతగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్కోండి. ఎలాగో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.. కింద చూడండి.

Image
మీరే సొంతగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్కోండి .  ఎలాగో  నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ .. కింద చూడండి . కంప్యూటర్ లో Google Chrome ఓపెన్ చెయ్యండి . హోమ్ పేజీ వస్తుంది అందులో "transport.telangana.gov.in" అని టైపు చేసి ఎంటర్ కొట్టండి . అప్పుడు official website  ఓపెన్ అవుతది . కింది విదంగా . అందులో కుడి వైపు "FOR ONLINE SERVICES AND PAYMENTS CLICK HERE" అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చెయ్యండి . అప్పుడు కింది పేజీ ఓపెన్ అవుతుంది . అందులో మొదటి ఆప్షన్ " New Learner Licence " అనే ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి నెక్స్ట్ పేజీ ఇలా వస్తుంది . అందులో కోవిద్ -19 రూల్స్ ని continue చేసి agree మీద క్లిక్ చెయ్యండి . అప్పుడు రెజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇలా . అందులో మీ district test ఎక్కడ రాస్తారో ఆ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ టైపు చెయ్యగానే మీకు ఒక otp వస్తది . దానిని అక్కడ టైపు చేసి captcha   ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి .  అప్పుడు ఒక పేజీ ఓప

చెడ్డ అలవాట్లను ఎలా మానాలి అనుకుంటున్నారా?

Image
  చెడ్డ అలవాట్లను ఎలా మానాలి   అనుకుంటున్నారా ? AWAKEN THE GIANT WITHIN . ఇది ఒక బుక్ పేరు , ఇది రాసినది TONY ROBBINS ఆయన పూర్తి పేరు ANTONY JAY ROBBINS . ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్ . ఈ పుస్తకం ద్వారా మన జీవితం లో ముఖ్యమైన నిర్ణయాలను మన నమ్మకాల ద్వారా పాజిటివ్ మార్పులు ఎలా తీసుకురావాలి . మనం అనుకున్న మార్గంలో ఎలా ప్రయాణించాలి . మన నిర్ణయాల మీద ఎలా నిలబడాలి . మనం అనుకున్న పనులని ఎలా సాదించాలి . మనకి ఎదురైయ్యే సమస్యలను ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు నేర్చుకోవచ్చు . కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం . 1. మన జీవితం లో మనం తీసుకున్న నిర్ణయాలకు మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి . ఒకసారి ఆలోచించండి మన జీవితంలో మార్పు రావాలి అని చివరిసారిగా ఎప్పుడు అనుకోని ఉంటాం ? బహుశా న్యూ ఇయర్ రోజు అనుకుంట , ఈ రోజు నుండి నేను అన్ని మానేస్తాను మంచి పనులే చేస్తాను అని , డ్రింకింగ్ , స్మోకింగ్ చెయ్యను అని అండ్ బరువు తగ్గుతానని ఎన్నో అనుకుంటాం కదా ? కానీ అనుకున్నవన్నీ ఫాలో అవుతున్నామా మరి ? రైటర్ ఏమంట