System లో డౌన్లోడ్ చేసిన videos అండ్ images ని మెమరీ లోకి పంపలేకపోతున్నారా? ఐతే Google Drive లోకి పంపండి ఇలా.

 System లో డౌన్లోడ్ చేసిన videos అండ్ images ని మెమరీ లోకి పంపలేకపోతున్నారా? ఐతే Google Drive లోకి పంపండి ఇలా.

1. Google పేజీ ఓపెన్ చెయ్యండి.

2. అందులో right side 9 డాట్స్ బాక్స్ లాగా ఉంటది దాని మీద క్లిక్ చేసి Drive సెలెక్ట్ చెయ్యండి.


3. Google Drive పేజీ ఓపెన్ అవుతది, అందులో signin అవ్వాలి మీ Gmail ID తో.

4. left side " New " అని ఆప్షన్ అని ఉంటది దానిమీద క్లిక్ చెయ్యండి.                                               


5. File Upload  మీద క్లిక్ చెయ్యండి.

6. మీ ఫైల్ సెలెక్ట్ చేస్కోండి. open కొట్టి upload చెయ్యండి.


7. file upload అవుతది.

8. దానిని తరువాత మీ ఫోన్ లో Google Drive ఓపెన్ చేసి డౌన్లోడ్ చేస్కోండి.  

Comments

Popular posts from this blog

మీరే సొంతగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్కోండి. ఎలాగో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.. కింద చూడండి.

Ravindra Jadeja is ranked number 1 of all participants in the ICC rankings as of Wednesday.

చెడ్డ అలవాట్లను ఎలా మానాలి అనుకుంటున్నారా?