Posts

Showing posts from November, 2021

System లో డౌన్లోడ్ చేసిన videos అండ్ images ని మెమరీ లోకి పంపలేకపోతున్నారా? ఐతే Google Drive లోకి పంపండి ఇలా.

Image
  System లో డౌన్లోడ్ చేసిన videos అండ్ images ని మెమరీ లోకి పంపలేకపోతున్నారా ? ఐతే Google Drive లోకి పంపండి ఇలా . 1. Google పేజీ ఓపెన్ చెయ్యండి . 2. అందులో right side 9 డాట్స్ బాక్స్ లాగా ఉంటది దాని మీద క్లిక్ చేసి Drive సెలెక్ట్ చెయ్యండి . 3. Google Drive పేజీ ఓపెన్ అవుతది , అందులో signin అవ్వాలి మీ Gmail ID తో . 4. left side " New " అని ఆప్షన్ అని ఉంటది దానిమీద క్లిక్ చెయ్యండి .                                                 5. File Upload  మీద క్లిక్ చెయ్యండి . 6. మీ ఫైల్ సెలెక్ట్ చేస్కోండి . open కొట్టి upload చెయ్యండి . 7. file upload అవుతది . 8. దానిని తరువాత మీ ఫోన్ లో Google Drive ఓపెన్ చేసి డౌన్లోడ్ చేస్కోండి .  

YouTube వీడియోస్ డౌన్లోడ్ చెయ్యడం ఎలాగో తెలుసా ? చాలా సులభం కింది steps ఫాలో అవ్వండి.

Image
  YouTube వీడియోస్ డౌన్లోడ్ చెయ్యడం ఎలాగో తెలుసా ? చాలా   సులభం కింది steps ఫాలో అవ్వండి . 1. Google Chrome లేదా ఏదైనా బ్రౌసర్ open చెయ్యండి . 2. అందులో Google  పేజీ ఓపెన్ చెయ్యండి . ఇలా కింద చూపించిన లాగా ఓపెన్ అవుతుంది . 3. youtube  ఓపెన్ చేసి కావలసిన వీడియో ఓపెన్ చెయ్యండి , పైన దాని URL Link  ఉంటుంది అది copy చేస్కోండి . copy చెయ్యడం తెలుసుకదా ! ఎలాగంటే ఆ link మీద క్లిక్ చెయ్యగానే సెలెక్ట్ అవుతుంది అంటే బ్లూ కలర్ లో సెలెక్ట్ అవుతుంది , దాని మీద మౌస్ curser right క్లిక్ చెయ్యండి , ఒక లిస్ట్ బాక్స్ ఓపెన్ అవుతది అందులో copy అని ఉంటది దాని మీద క్లిక్ చెయ్యగానే copy అవుతది . లేదా మీ keyboard లో Ctrl పట్టుకొని C ప్రెస్ చెయ్యండి copy అవుతది . కాపీ చేసుకున్నారు కదా ఇప్పుడు next స్టెప్ కి వెళ్దాం . 4. అదే బ్రోసేర్ లో New Tab ఓపెన్ చెయ్యాలి . అదెలాగా అంటారా ! పైన యూట్యూబ్ పక్కన (+) అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చెయ్యాలి New Tab   ఓపెన్ అవుతది అంటే ఇంకొక గూగుల్ పేజీ అన్నమాట . 5. అందులో " y2m