YouTube వీడియోస్ డౌన్లోడ్ చెయ్యడం ఎలాగో తెలుసా ? చాలా సులభం కింది steps ఫాలో అవ్వండి.
YouTube వీడియోస్ డౌన్లోడ్ చెయ్యడం ఎలాగో తెలుసా ? చాలా సులభం కింది steps ఫాలో అవ్వండి.
1. Google Chrome లేదా ఏదైనా బ్రౌసర్ open చెయ్యండి.
2. అందులో Google పేజీ ఓపెన్ చెయ్యండి. ఇలా కింద చూపించిన లాగా ఓపెన్ అవుతుంది.
3. youtube ఓపెన్ చేసి కావలసిన వీడియో ఓపెన్ చెయ్యండి, పైన దాని URL Link ఉంటుంది అది copy చేస్కోండి. copy చెయ్యడం తెలుసుకదా! ఎలాగంటే ఆ link మీద క్లిక్ చెయ్యగానే సెలెక్ట్ అవుతుంది అంటే బ్లూ కలర్ లో సెలెక్ట్ అవుతుంది, దాని మీద మౌస్ curser right క్లిక్ చెయ్యండి, ఒక లిస్ట్ బాక్స్ ఓపెన్ అవుతది అందులో copy అని ఉంటది దాని మీద క్లిక్ చెయ్యగానే copy అవుతది. లేదా మీ keyboard లో Ctrl పట్టుకొని C ప్రెస్ చెయ్యండి copy అవుతది. కాపీ చేసుకున్నారు కదా ఇప్పుడు next స్టెప్ కి వెళ్దాం.
5. అందులో " y2mate.com " అని టైపు చెయ్యండి. లిస్ట్ వస్తది అందులో y2mate.com ఎక్కడ ఉంటె అది సెలెక్ట్ చేస్కోండి. maximum ఫస్ట్ ది అదే ఉంటది క్లిక్ చెయ్యండి.
6. పేజీ ఓపెన్ అవుతది. అక్కడ ఒక search బాక్స్ లాంటి బాక్స్ ఒకటి డైరెక్ట్ గ కనిపిస్తది, అక్కడ మీరు ఇందాక copy చేసిన లింక్ ఉంది కదా అది paste చెయ్యాలి. పేస్ట్ ఏంటి బయ్యా అతికించాలా? అంటారా..? కాదు ఇందాక కాపీ ఎలాచేశామో అలాగే అన్నమాట.
7. ఇందాక చెప్పిన search బాక్స్ లో right క్లిక్ ఇచ్చి ఆ లిస్ట్ లో paste మీద క్లిక్ చెయ్యాలి అంతే. copied లింక్ paste అవుతది అప్పుడు పక్కనే ఉన్న start మీద క్లిక్ చెయ్యాలి అంతే. ఇప్పుడు మీ వీడియో డౌన్లోడ్ అవుతుంది... అవుతుంది... అవుతుంది... అయిపోయింది.
8. ఇప్పుడు మీరు దానిని pendrive లేదా ఏదైనా మెమరీ లో కాపీ చేస్కోవచ్చు.
Note: videos లేదా images ని వేరే మెమరీ కార్డ్స్, pendrive లోకి కాపీ చేస్కోవడం. లేదా google drive లోకి పంపించుకోవడం ఎలాగో నెక్స్ట్ పోస్ట్ లో చదవండి.
Comments
Post a Comment