మీరే సొంతగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్కోండి. ఎలాగో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.. కింద చూడండి.
మీరే సొంతగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్కోండి . ఎలాగో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ .. కింద చూడండి . కంప్యూటర్ లో Google Chrome ఓపెన్ చెయ్యండి . హోమ్ పేజీ వస్తుంది అందులో "transport.telangana.gov.in" అని టైపు చేసి ఎంటర్ కొట్టండి . అప్పుడు official website ఓపెన్ అవుతది . కింది విదంగా . అందులో కుడి వైపు "FOR ONLINE SERVICES AND PAYMENTS CLICK HERE" అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చెయ్యండి . అప్పుడు కింది పేజీ ఓపెన్ అవుతుంది . అందులో మొదటి ఆప్షన్ " New Learner Licence " అనే ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి నెక్స్ట్ పేజీ ఇలా వస్తుంది . అందులో కోవిద్ -19 రూల్స్ ని continue చేసి agree మీద క్లిక్ చెయ్యండి . అప్పుడు రెజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇలా . అందులో మీ district test ఎక్కడ రాస్తారో ఆ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ టైపు చెయ్యగానే మీకు ఒక otp వస్తది . దానిని అక్కడ టైపు చేసి captcha ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి . అప్పుడు ఒక పేజీ ఓప...