కంప్యూటర్లో Instagram use చేయలేకపోతున్నారా? ఐతే మీకోసమే ఈ ఇన్ఫర్మేషన్. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.

కంప్యూటర్లో Instagram use చేయలేకపోతున్నారా? ఐతే మీకోసమే ఈ ఇన్ఫర్మేషన్. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. 

1. ముందుగా Google chrome ఓపెన్ చెయ్యండి. 



2. search bar లొ Instagram అని టైపు చెయ్యండి. 
3. first ఆప్షన్ Instagram.com అని కనిపిస్తది. దాని మీద క్లిక్ చెయ్యండి. 


4. Instagram పేజీ ఓపెన్ అవుతది. 
5. మీ login details ఎంటర్ చెయ్యండి.  


6. మీ ప్రొఫైల్ కి login అవుతారు.  కాని ఆ పేజీ లొ post అప్లోడ్ చెయ్యడనికి ఆప్షన్ ఉండదు. కనిపించదు. 
కంగారు పడకుండా కింద చెప్పిన విదంగా చెయ్యండి. 
ఇప్పుడు పోస్ట్ ఎలా అప్లోడ్ చెయ్యాలో చూద్దాం. 
1. కుడివైపు పైన browser ప్రొఫైల్ పిక్చర్ పక్కన three dots(చుక్కలు) ఉంటాయి, వాటి పైన క్లిక్ చెయ్యండి.
2. OK అప్పుడు ఒక ఆప్షన్స్ బాక్స్ open అవుతది. అందులో 
3. more tools అని ఆప్షన్ ఉంటది. దానిపైకి కర్సర్ తీసుకురాగానే పక్కన ఒక బాక్స్ వస్తది.
4. అందులో developer tools ఆప్షన్ ఉంటది. దాని మీద క్లిక్ చెయ్యండి. 


5. అప్పుడు పక్కనే right side కంప్లీట్ source code ఓపెన్ అవుతది. 
6. అందులో కంప్లీట్ పైన left side చిన్నగా ఒక బాక్స్ విత్ arrow ఉంటుంది and దాని పక్కన చిన్న బాక్స్, పెద్ద బాక్స్ కలిసి ఒక ఆప్షన్ గా ఉంటుంది. దాని పైన క్లిక్ చెయ్యాలి.

 
7. అప్పుడు మన ప్రొఫైల్ mobile format లోకి వస్తది. కానీ ఐనా అక్కడ అప్లోడ్
ఆప్షన్ కనిపించదు.  
8. అపుడు ఒకసారి పేజీ ని refresh చెయ్యాలి. refresh ఎలా చెయ్యాలో తెలుసుకదా? పైన వంకరగ round arrow ఒకటి ఉంటది దానిమీద క్లిక్ చేస్తే refresh అవుతది. 
అంతే, కంప్లీట్ Instagram page మొబైల్ format లో కనిపిస్తది. 
9. ఇప్పుడు కరెక్టుగా మన మొబైల్ లో ఎలా పోస్ట్ చేస్తామో అలా '+' పైన క్లిక్ చేసి పోస్ట్ upload చేస్కోవచ్చు.

 
10. publish కూడా చెయ్యొచ్చు.
చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇంకా లేట్ ఎందుకు system ముందు కూర్చొని అన్ని సోషల్ మీడియా page లు ఒకేసారి ఉపయోగించండి. 

నేను చెప్పింది క్లీయర్గా అర్థమైందా? ఐతే మీ ఫ్రెండ్స్ కి share చెయ్యండి మరి. 
ఈ ఇన్ఫర్మేషన్ లైవ్ లో చూడాలంటే న YouTube లింక్ క్రింద ఇస్తాను అందులో చూడండి. మరియు subscribe చేసుకోవడం మర్చిపోవద్దు. Thank You.   

Comments

Popular posts from this blog

చెడ్డ అలవాట్లను ఎలా మానాలి అనుకుంటున్నారా?

మీరే సొంతగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్కోండి. ఎలాగో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.. కింద చూడండి.

గరుడ పక్షి లాగా ఆలోచించగలరా?