Posts

System లో డౌన్లోడ్ చేసిన videos అండ్ images ని మెమరీ లోకి పంపలేకపోతున్నారా? ఐతే Google Drive లోకి పంపండి ఇలా.

Image
  System లో డౌన్లోడ్ చేసిన videos అండ్ images ని మెమరీ లోకి పంపలేకపోతున్నారా ? ఐతే Google Drive లోకి పంపండి ఇలా . 1. Google పేజీ ఓపెన్ చెయ్యండి . 2. అందులో right side 9 డాట్స్ బాక్స్ లాగా ఉంటది దాని మీద క్లిక్ చేసి Drive సెలెక్ట్ చెయ్యండి . 3. Google Drive పేజీ ఓపెన్ అవుతది , అందులో signin అవ్వాలి మీ Gmail ID తో . 4. left side " New " అని ఆప్షన్ అని ఉంటది దానిమీద క్లిక్ చెయ్యండి .                                                 5. File Upload  మీద క్లిక్ చెయ్యండి . 6. మీ ఫైల్ సెలెక్ట్ చేస్కోండి . open కొట్టి upload చెయ్యండి . 7. file upload అవుతది . 8. దానిని తరువాత మీ ఫోన్ లో Google Drive ఓపెన్ చేసి డౌన్లోడ్ చేస్కోండి .  

YouTube వీడియోస్ డౌన్లోడ్ చెయ్యడం ఎలాగో తెలుసా ? చాలా సులభం కింది steps ఫాలో అవ్వండి.

Image
  YouTube వీడియోస్ డౌన్లోడ్ చెయ్యడం ఎలాగో తెలుసా ? చాలా   సులభం కింది steps ఫాలో అవ్వండి . 1. Google Chrome లేదా ఏదైనా బ్రౌసర్ open చెయ్యండి . 2. అందులో Google  పేజీ ఓపెన్ చెయ్యండి . ఇలా కింద చూపించిన లాగా ఓపెన్ అవుతుంది . 3. youtube  ఓపెన్ చేసి కావలసిన వీడియో ఓపెన్ చెయ్యండి , పైన దాని URL Link  ఉంటుంది అది copy చేస్కోండి . copy చెయ్యడం తెలుసుకదా ! ఎలాగంటే ఆ link మీద క్లిక్ చెయ్యగానే సెలెక్ట్ అవుతుంది అంటే బ్లూ కలర్ లో సెలెక్ట్ అవుతుంది , దాని మీద మౌస్ curser right క్లిక్ చెయ్యండి , ఒక లిస్ట్ బాక్స్ ఓపెన్ అవుతది అందులో copy అని ఉంటది దాని మీద క్లిక్ చెయ్యగానే copy అవుతది . లేదా మీ keyboard లో Ctrl పట్టుకొని C ప్రెస్ చెయ్యండి copy అవుతది . కాపీ చేసుకున్నారు కదా ఇప్పుడు next స్టెప్ కి వెళ్దాం . 4. అదే బ్రోసేర్ లో New Tab ఓపెన్ చెయ్యాలి . అదెలాగా అంటారా ! పైన యూట్యూబ్ పక్కన (+) అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చెయ్యాలి New Tab   ఓపెన్ అవుతది అంటే ఇంకొక గూగుల్ పేజీ అన్న...

మీరే సొంతగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్కోండి. ఎలాగో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.. కింద చూడండి.

Image
మీరే సొంతగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్కోండి .  ఎలాగో  నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ .. కింద చూడండి . కంప్యూటర్ లో Google Chrome ఓపెన్ చెయ్యండి . హోమ్ పేజీ వస్తుంది అందులో "transport.telangana.gov.in" అని టైపు చేసి ఎంటర్ కొట్టండి . అప్పుడు official website  ఓపెన్ అవుతది . కింది విదంగా . అందులో కుడి వైపు "FOR ONLINE SERVICES AND PAYMENTS CLICK HERE" అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చెయ్యండి . అప్పుడు కింది పేజీ ఓపెన్ అవుతుంది . అందులో మొదటి ఆప్షన్ " New Learner Licence " అనే ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి నెక్స్ట్ పేజీ ఇలా వస్తుంది . అందులో కోవిద్ -19 రూల్స్ ని continue చేసి agree మీద క్లిక్ చెయ్యండి . అప్పుడు రెజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇలా . అందులో మీ district test ఎక్కడ రాస్తారో ఆ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ టైపు చెయ్యగానే మీకు ఒక otp వస్తది . దానిని అక్కడ టైపు చేసి captcha   ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి .  అప్పుడు ఒక పేజీ ఓప...

చెడ్డ అలవాట్లను ఎలా మానాలి అనుకుంటున్నారా?

Image
  చెడ్డ అలవాట్లను ఎలా మానాలి   అనుకుంటున్నారా ? AWAKEN THE GIANT WITHIN . ఇది ఒక బుక్ పేరు , ఇది రాసినది TONY ROBBINS ఆయన పూర్తి పేరు ANTONY JAY ROBBINS . ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్ . ఈ పుస్తకం ద్వారా మన జీవితం లో ముఖ్యమైన నిర్ణయాలను మన నమ్మకాల ద్వారా పాజిటివ్ మార్పులు ఎలా తీసుకురావాలి . మనం అనుకున్న మార్గంలో ఎలా ప్రయాణించాలి . మన నిర్ణయాల మీద ఎలా నిలబడాలి . మనం అనుకున్న పనులని ఎలా సాదించాలి . మనకి ఎదురైయ్యే సమస్యలను ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు నేర్చుకోవచ్చు . కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం . 1. మన జీవితం లో మనం తీసుకున్న నిర్ణయాలకు మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి . ఒకసారి ఆలోచించండి మన జీవితంలో మార్పు రావాలి అని చివరిసారిగా ఎప్పుడు అనుకోని ఉంటాం ? బహుశా న్యూ ఇయర్ రోజు అనుకుంట , ఈ రోజు నుండి నేను అన్ని మానేస్తాను మంచి పనులే చేస్తాను అని , డ్రింకింగ్ , స్మోకింగ్ చెయ్యను అని అండ్ బరువు తగ్గుతానని ఎన్నో అనుకుంటాం కదా ? కానీ అనుకున్నవన్నీ ఫాలో అవుతున్నామా మరి ? రై...